దర్శకుడు రాజమౌళికి మాతృ వియోగం

కొన్ని రోజుల క్రితం దర్శకుడు రాజమౌళి తన తల్లికి అనోగ్యం కారణంగా...... కొంత కాలంగా షూటింగులకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వయసు పైబడటంతో కొంత కాలంగా రాజనందిని తరచూ అనోగ్యంగా పాలవుతోంది.
రాజనందని మరణవార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు రాజమౌళి కుటుంబానికి సంతాపం తెలపడానికి వాళ్ల ఇంటికి బయల్దేరారు. వన్ ఇండియా తెలుగు రాజమౌళి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











