»   » మహేష్ బాబు పేరు లాగి.... రాజమౌళి గురించి చెత్తగా ప్రచారం చేస్తున్నారు?

మహేష్ బాబు పేరు లాగి.... రాజమౌళి గురించి చెత్తగా ప్రచారం చేస్తున్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి గురించిన ఓ చెత్త రూమర్ ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఇలాంటి వార్తలు ఎవరు ప్రచారం చేస్తారో తెలియదు... కొందరు మీడియా వారు చాలా సిల్లీగా రాస్తున్నారు అంటూ రాజమౌళి సన్నిహితులు అంటున్నారు.

రాజమౌళి గురించి ప్రచారంలోకి వచ్చిన ఆ రూమర్ ఏమిటంటే.... 'బాహుబలి-కంక్లూజన్' సినిమా ఆయన మహేష్ బాబుతో తప్ప మరే టాలీవుడ్ స్టార్ తో సినిమాలు చేయడానికి సిద్ధంగా లేరంటూ ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాబు ప్రాజెక్ట్

మహేష్ బాబు ప్రాజెక్ట్

మహేష్ బాబుతో రాజమౌళి ఓ ప్రాజెక్టు కమిట్ అయ్యారు. కె.ఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు... ఇది నిజమే కానీ కేవలం మహేష్ బాబుతో తప్ప మరే ఇతర తెలుగు స్టార్స్ తో ఆయన సినిమా చేయబోరని ప్రచారం చేయడం సరికాదు అంటున్నారు.

ఎన్టీఆర్ గురించి చెప్పారుగా

ఎన్టీఆర్ గురించి చెప్పారుగా

గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.... తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత అని... తాను ఈ సినిమా తీస్తే లార్డ్ శ్రీకృష్ణ పాత్రను జూ ఎన్టీఆర్ తోనే చేయిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన అప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు... అయినా ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో? అర్థం కాదు అంటున్నారు రాజమౌళితో క్లోజ్ గా ఉండేవారు.

అమీర్ ఖాన్ సిద్దంగా ఉన్నప్పటికీ

అమీర్ ఖాన్ సిద్దంగా ఉన్నప్పటికీ

బాలీవుడ్లో అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ రాజమౌళితో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాజమౌళి ఎన్నో సందర్భాల్లో ఓ విషయాన్ని స్పష్టం చేసారు. హీరోలను, ఇతర నటీనటులను తాను ఎంచుకున్న స్క్రిప్టుకు, అందులోని క్యారెక్టర్ కు సూట్ అవుతారో లేదా అనే కోణంలోనే తీసుకుంటాను... అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.... అలాంటప్పుడు రాజమౌళి కేవలం బాలీవుడ్ హీరోలతోనో? టాలీవుడ్ హీరోలతోనో? మాత్రమే చేస్తారనే అభిప్రాయానికి రావడం ఎంత వరకు కరెక్ట్?

ఎప్పుడూ చెప్పలేదు

ఎప్పుడూ చెప్పలేదు

తాను తెలుగు స్టార్లతో, నటీనటులతో సినిమాలు చేయనని ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ చెప్పలేదు. అలాంటపుడు ఇలాంటి రూమర్స్, అనుమానాలు పూర్తిగా అర్థం పర్థం లేనివనే అంటున్నారంతా.

బాహుబలి-2 సీన్లు లీక్..... నిర్మాత ఫిర్యాదు, ఒకరి అరెస్ట్!

బాహుబలి-2 సీన్లు లీక్..... నిర్మాత ఫిర్యాదు, ఒకరి అరెస్ట్!

బాహుబలి-2 సీన్లు లీక్..... నిర్మాత ఫిర్యాదు, ఒకరి అరెస్ట్!.... c

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘బాహుబలి-2’..... కరణ్ జోహార్ దెబ్బ కొడితే కోలుకోవడం కష్టమే!

‘బాహుబలి-2’..... కరణ్ జోహార్ దెబ్బ కొడితే కోలుకోవడం కష్టమే!

‘బాహుబలి-2'..... కరణ్ జోహార్ దెబ్బ కొడితే కోలుకోవడం కష్టమే!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు... c

'బాహుబలి' నిర్మాతలపై ఐటి దాడి గురించి మాట్లాడిన విజియేంద్రప్రసాద్

'బాహుబలి' నిర్మాతలపై ఐటి దాడి గురించి మాట్లాడిన విజియేంద్రప్రసాద్

'బాహుబలి' నిర్మాతలపై ఐటి దాడి గురించి మాట్లాడిన విజియేంద్రప్రసాద్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాహుబలి' ఐటీ రైడ్: ఎంత దొరికింది?అగర్వాల్ ఎవరు? వెంకయ్యనాయుడు చెప్పారా?

బాహుబలి' ఐటీ రైడ్: ఎంత దొరికింది?అగర్వాల్ ఎవరు? వెంకయ్యనాయుడు చెప్పారా?

'బాహుబలి' ఐటీ రైడ్: ఎంత దొరికింది?అగర్వాల్ ఎవరు? వెంకయ్యనాయుడు చెప్పారా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Rajamouli would never ever say, 'I won't work with Telugu Stars anymore' as he have been in this stage Today because of TFI and the Stars with whom he worked so far.
Please Wait while comments are loading...