ఒక్కసారి ఉపయోగించుకొన్న హీరోయిన్ ని మళ్ళీ వాడలేదట..
హీరోలలో ఎన్టీఆర్ ని తప్ప మరో హీరోను ఇంత వరకు పునారవృతం చేయని రాజమౌళి హీరోయిన్ల విషయంలో మాత్రం అసలా పునరావృతం మాటకే అర్థం తెలియనట్లుగా వుంటున్నాడు. తన తొలి నాయిక 'గజాలా" నుంచి క్రేజి నాయిక 'కాజల్" వరకు ఏ నాయికను రాజమౌళి రిపీట్ చేయలేదు. తాజా నాయిక 'సలో"ని మాత్రం 'మగధీర", 'మర్యాద రామన్న" చిత్రాలలో నటించినా 'మగధీర" లో ఆమెది నాయిక పాత్ర కాదు. తన నాయికలలో ఏ నాయికను ఇంత వరకు రిపీట్ చేసే అలవాటును ఇంకా చేసుకోని రాజమౌళి చిత్రంలో పునరావృతం అయ్యే అదృష్టం ఏ నాయికకు దక్కుతుందో..?
రాజమౌళి సలోని మర్యాద రామన్న సునీల్ గజాలా కాజల్ మగధీర rajamouli saloni maryada ramanna sunil ghajala kajal magadheera


Click it and Unblock the Notifications