ఎన్టీఆర్ రూట్లో సునీల్?

అంటే ఈ సినిమా వర్కవుట్ అయితే సునీల్ సిక్స్ పాక్స్ కి ట్రై చేస్తాడేమో అని కొందరు అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం హీరో అవ్వాలంటే ఆ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే అని ప్రోత్సహించాడని చెప్తున్నారు. ఇక త్రివిక్రమ్ ఈ చిత్రానికి ఓ వెర్షన్ రాసి ఇచ్చారని కూడా తెలుస్తోంది. అంటే ఓ రకంగా త్రివిక్రమ్ స్క్రిప్టుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు..అది గ్యారింటీ గా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు. అయితే రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా కూడా వినపడ్తోంది. వీటిల్లో ఏది ముందు ప్రారంభమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











