twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి "సూపర్‌మేన్"‌ కాన్సెప్టు తోనే ఆ చిత్రం

    By Srikanya
    |

    ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే చిత్రం నిన్న(శుక్రవారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ మేన్ తరహా కాన్సెప్ట్ తో రూపొందనుందని తెలుస్తోంది. హిందీలో హృతిక్ రోషన్ చేసిన క్రిష్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించాలని రాజమౌళి ప్లాన్ చేసే ఈ చిత్రం స్టార్ట్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి... చత్రపతి" తర్వాత ప్రభాస్‌తో తీసే సినిమాపై ఇప్పటికే చాలా ఊహాగానాలు నడిచాయి. కొందరైతే 'విశ్వామిత్ర" అనీ అనేశారు! అదంతా కేవలం ఇమాజినేషన్‌ మాత్రమే. ఈసారి ప్రభాస్‌ని అసాధారణ శక్తులున్న హీరోగా ఆవిష్కరిస్తున్నా. 'మగధీర"కు 2రెట్లు అధిక బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నాం. చారిత్రకం, పౌరాణికం కలగలిసిన పూర్తి స్థాయి ఫాంటసీ సినిమా ఇది. ఈ విజువల్‌ వండర్‌ను తెలుగు, తమిళ్‌లో ఏకకాలంలో తెరకెక్కిస్తాం" అన్నారు . కె.రాఘవేంద్రరావు సమర్పణలో ప్రభాస్‌ హీరోగా..శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ నిర్మించే సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

    English summary
    It is already reported that sensation director SS Rajamouli is planning to make a film with Young Rebel Star Prabhas. The latest buzz about this project is that Darsakendra K Raghavender Rao is going to producer the film. Also, it is learnt that it would be a high budget flick. Details of this big flick will be announced soon. Earlier, Rajamouli and Prabhas teamed up for the blockbuster ‘Chatrapathi.’ It is one of the biggest hits in Prabhas’ career
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X