తల ఎగురేసుకుని బ్రతకడమే???

By Staff

తల ఎగురేసుకుని బ్రతకడమే ఆయనకు తెలుసట. ఎదిగిన కొద్ది ఒదగడాలు అనేవి ఆయనకు నచ్చవట...ఎవరీ తలబిరుసు వ్యక్తి అనుకుంటున్నారా...వందరోజులు పూర్తి చేసుకున్న యమదొంగ సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్ఎస్ రాజమౌళి మాటలివి. సినిమా విజయవంతమౌతుందని సినిమా కథను అనుకున్నపుడే తెలుసట. అయినా తను సినిమా అనుకుంటే విజయం సాధించక ఏమౌతుందని అంటున్నాడు. టెక్నికల్ గా సినిమాపై పట్టు సాధించానని యమదొంగ సినిమాతో ఆయనకు తెలిసిపోయిందట. ఇక కథ, స్ర్కీన్ ప్లే లపై దృష్టి సారించి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాడట. యమదొంగ సినిమాలో హీరోగా చేసిన జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ...నాకేం కావాలో ఆయనకు తెలుసు...ఆయననుంచి ఏం రాబట్టుకోవాలో నాకు తెలుసు...అందుకే తీసిన మూడు సినిమాలు విజయాలు సాధించాయి...అంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X