నా కథ, డైలాగ్స్, షాట్ మేకింగ్ కి స్పూర్తి ఆయనే..రాజమౌళి
నేను కథా ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసింది..నా ఎమోషన్స్ కీ, డైలాగులుకు, కాస్ట్యూమ్స్ కు, ఇంకా చెప్పాలంటే నా షాట్ మేకింగ్ కు స్పూర్తి మిస్టర్ అనంత్ పాయి. అమర్ చిత్ర కథ పత్రిక ఎడిటర్ ఆయన అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. అలాగే అనంత పాయి ని తాను గణేష్ చతుర్ధి తర్వాత ముంబైలో కలవబోతున్నానని, కొద్ది సేపటి క్రితం ఫోన్ చేసి మాట్లాడానని, చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నానని ఆయన తాజాగా ట్విట్టర్ లో తెలియచేసారు. కొద్ది రోజుల క్రితం నేను అమర చిత్ర కథ పుస్తకాలు మళ్ళీ చదువుతూ..ఆ క్వాలిటీ ఆఫ్ రైటింగ్ కి ఆశ్చర్యపోయాను..ఎంత గొప్ప ప్రెజెంటేషన్.అంత గొప్పవ్యక్తికి మనస్పూర్తిగా హేట్సాఫ్...అన్నారు రాజమౌళి.
రాజమౌళి మర్యాద రామన్న సింహాద్రి అమర చిత్ర కథ అనంత్ పాయి ఈగ sunil maryada ramanna simhadri rajamouli amar chitra katha anant pai


Click it and Unblock the Notifications