రాజమౌళి సక్సెస్ వెనుక సీక్రెట్..
అపజయమనేది లేకుండా అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోన్న సూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళిని మీ సక్సెస్ సీక్రెట్ ఏమైని ఎవరైనా అడిగితే ఆయన చెప్పే కారణాల్లో ఖచ్చితంగా వుండే అంశం..ఆయన శ్రీమతి రమ సహకారం..! భార్యగా జీవితాన్నే కాక బాధ్యతలనీ పంచుకున్నట్టుగా రాజమౌళికి అడుగడునా అండగా నిలుస్తూ వస్తోన్న రమ రాజమౌళి అర్థాంగిగానే కాదండోయ్..రాజమౌళి టీయ్ లోని ఇంపార్టెంట్ టెక్నీషియెన్ గానూ ఆల్ రెడీ ప్రత్యేక గుర్తింపుని పొందారు.
ఛత్రపతి, విక్రమార్కుడు వంటి రెగ్యులర్ మూవీస్ లోనే కాకుండా 'యమదొంగ", 'మగధీర" వంటి రేర్ ఫిలింస్ లోనూ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ వైజ్ తన కేపబులిటీస్ ని ప్రూవ్ చేసుకున్న రమా రాజమౌళి 'మగధీర"కి బెస్ట్ కాస్టూమ్ డిజైనర్ గా ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ నూ రమా రాజమౌళి అందుకోవాలని ఆశిద్దాం..!
రాజమౌళి మర్యాద రామన్న మగధీర చత్రపతి విక్రమార్కుడు యమదొంగ rajamouli maryada ramanna magadheera chatrapathi vikramarkudu yamadonga


Click it and Unblock the Notifications