ఎన్టీఆర్ ని చూడగానే ఈడు దొరికాడేంటి అనుకున్నా
ముందు తారక్‌ని చూడగానే ఓరి దేవుడా..నా మొదటి సినిమాకి ఈడు దొరికాడేంటి అనుకున్నాను. కానీ, పదిరోజులకి అతడిలో నటుడేంటో నాకు తెలిసింది అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. స్టూడెంట్‌నెం.1 అవకాశం మీకెలా వచ్చింది? అని ఆదివారం రాత్రి ఓ పాపులర్ టీవీ ఛానెల్ లో వచ్చిన ఇంటర్వూలో ఆయన్ని అడిగితే ఇలా స్పందించారు. శాంతినివాసం సీరియల్ చేస్తుండగా రాఘవేంద్రరావుగారికి ఈ ప్రాజెక్టు వచ్చింది. ఆయన నాకు అవకాశం ఇస్తాను అన్నారు. ఇక స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ఎన్టీఆర్ కీ, రాజమౌళికీ లైప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సింహాద్రి, యమదొంగ చిత్రాలు వచ్చి సూపర్ హిట్టయ్యాయి.
జూ ఎన్టీఆర్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ maryada ramanna rajamouli simhadri yamadonga jr ntr


Click it and Unblock the Notifications