»   » ఖైదీ చూసి రాజమౌళి ఏమన్నారో తెలుసా?

ఖైదీ చూసి రాజమౌళి ఏమన్నారో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత మళ్లీ 'ఖైదీ నెం 150' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ కలెక్షన్లతో దూసుకెలుతోంది.

60 ఏళ్ల వయసు పైబడినా మెగాస్టార్ ఏ ఛాయలు ఏ మాత్రం కనిపించకుండా ఎంతో ఉత్సాహంగా యంగ్ హీరోలా డాన్సులు, ఫైట్స్ చేయడం... పదేళ్ల క్రితం మెయింటేన్ చేసిన మేనరిజమ్, స్టైల్ ఇప్పటికీ మాత్రం తగ్గక పోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

బాస్ ఈజ్ బ్యాక్

‘ఖైదీ నెం 150' సినిమా చూసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవిగారు తిరిగి ఇండస్ట్రీకి వచ్చినందుకు థాంక్స్. పదేళ్లుగా మిమ్మల్ని బాగా మిస్సవుతున్నాం. రికార్డ్ బ్రేకింగ్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన చరణ్ కు కంగ్రాట్స్. వినయ్ గారు కుమ్మేసారంతే... మీకంటే బెటర్ గా ఈ ప్రాజెక్టును ఎవరూ హ్యాండిల్ చేయలేరు.. అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

రానా ఘాజీ గురించి

అలాగే రానా హీరోగా తెరకెక్కిన ‘ఘాజీ' చిత్రం ట్రైలర్ పై కూడా రాజమౌళి ప్రశంసలు గుప్పించారు. ఇలాంటి సినిమాలు మన దేశంలో రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. గ్రేట్ జాబ్ గైస్..విష్ యూ ఆల్ ది సక్సెస్ అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

 30 ఏళ్లు గుర్తుండిపోవాలి, కనివీని ఎరుగని రీతిలో ‘మహాభారతం': రాజమౌళి

30 ఏళ్లు గుర్తుండిపోవాలి, కనివీని ఎరుగని రీతిలో ‘మహాభారతం': రాజమౌళి

'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ రేంజిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దర్శకుడు రాజమౌళికే దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రాజమౌళి భవిష్యత్తులో ఇంతకు మించిన సినిమాలు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘బాహుబలి‌' టీషర్ట్ మీద రాసింది నిజమేనా? అంతటా ఇదే చర్చ

‘బాహుబలి‌' టీషర్ట్ మీద రాసింది నిజమేనా? అంతటా ఇదే చర్చ

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' శుక్రవారంతో షూటింగ్ పూర్తి చేసుకొంది.సుదీర్ఘంగా సాగిన బాహుబలి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Boss is Back!!! Chiranjeevi garu thanks for coming back..missed you for 10 years...Congratulations Charan on a record breaking debut as a Producer..Vinay garu..kummesaaranthe..None could have handled this project better than you. Team KN150...Have a blast" Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu