'బిజినెస్ మ్యాన్'గురించి రాజమౌళి ట్వీట్

మా అమ్మమ్మ సంక్రాంతి కథ చెబుతుంటే... పిల్లలు, పెద్దలు అందరూ వింటూ ఇడ్లీలు లాగించేశాం. అలాగే ఇంట్లో తయారుచేసిన బొబ్బట్లతో మా ఇల్లంతా ఘుమఘుమలాడిపోయింది''అన్నారు. అలాగే ఆయన తన ఈగ ఫస్ట్ లుక్ పోటోలను సైతం ఈ సంక్రాంతి సందర్భంగా ట్విట్టర్ లో పెట్టారు. అవి ఆయన అభిమానులను చాలా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











