బాలయ్య తొడపై..

అలాగే..జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో తన తాతలాగే తనకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ ప్రజల వద్దకు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ముప్పై సంవత్సరాలుగా వైఎస్, చంద్రబాబు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తే చిరంజీవి అదే ముప్ఫై ఏళ్ళు సినిమాల్లో నటించి కోట్లు గడించారని, అన్నీ అనుభవించి ముఖ్యమంత్రి పదివి కోసం వస్తున్నారన్నారు. అంతేగాక వయసైపోతే సినిమాలకు పనికిరాడనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలను ఎన్నుకున్నాడన్నారు అయినా ప్రజారాజ్యం ఓడిపోయినా ఆయనకేమీ నష్టం లేదు' అని రాజశేఖర్ దంపతులు విమర్శించారు.


Click it and Unblock the Notifications











