ఫ్లాఫ్ అయితే చిరు అమెరికాకే

డబ్బున్న వారికే టిక్కెట్లు ఇచ్చేందుకు బుకింగ్ లు ప్రారంభించిన చిరంజీవి,ఆయన బావమరది అల్లు అరవింద్ లు రాజ్యం సినిమా అడ్వాన్స్ కలెక్షన్స్ డూపర్, సూపర్ హిట్ చేసారన్నారు. శ్రీకాకుళంలో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖర్ దంపతులు మాట్లాడారు. మార్పు కావాలని కోరుతూ ప్రజల్లోకి వస్తున్న చిరంజీవి మేకవన్నె పులి అఏన్నారు. తన మనస్వత్వం మార్పు కోసం ముందు పనిచేస్తే రాష్ట్రంలో మార్పు దానంతట అదే వస్తుందని అన్నారు. మానవత్వం, న్యాయం కోసం మాట్లాడుతూండటం హాస్యాస్పందంగా ఉందన్నారు. మార్పు కోసమే పీఆర్పీ పుట్టిందని చిరంజీవి చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.


Click it and Unblock the Notifications











