రాజశేఖర్ నన్ను హెరాస్ చేసారు!!

అలాగే తాను గత నాలుగు రోజులుగా చాలా జ్వరంతో భాధ పడుతున్నానని అదేమీ పట్టించుకోకుండా పాట షూటింగ్ లో పాల్గొనాలని ఒత్తిడి చేసారని అంటోంది. అలాగే తనను ఎర్లి మార్నింగే రమ్మంటున్నారని, అయితే రాజశేఖకర్ మాత్రం చాలా లేటుగా వస్తున్నాడని అంది. దాంతో షూటింగ్ బాగా లేటవుతోందని ఇబ్బంది పడాల్సి వచ్చిందని అంటోంది. అలాగే నేను హోటల్ రూమ్ కి తిరిగి వెళ్ళగానే మేకప్ గర్ల్ ని లోపలకి తోసి సెట్స్ మీదకు లాక్కువెళ్ళినంత పని చేసారని చెప్పుకొచ్చింది. నాకు చాలా భయం వేసింది..అందుకే నేను ముంబయి తిరిగి వెళ్ళిపోయాను. రాజేశేఖర్ పై కేస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాని అంది. ఇక ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై కాంట్రావర్శిలు రావటం పరిశ్రమలో అందరినీ ఆలోచనలో పడేసింది.


Click it and Unblock the Notifications











