»   » సూపర్ సెక్స్ అప్పీల్: హీరో రాజశేఖర్ కూతురు ఫోటోస్ వైరల్

సూపర్ సెక్స్ అప్పీల్: హీరో రాజశేఖర్ కూతురు ఫోటోస్ వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ కపుల్ కపుల్ జీవిత-రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేయబోతోంది. అందుకు తగిన విధంగా శివానీ సిద్ధమవుతోంది. సినిమాల్లో ప్రవేశానికి ముందే అందం పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, తనంటే యువతలో క్రేజ్ పెరగాలనే ఉద్దేశ్యంతో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

శివానికి సంబంధించిన హాట్ ఫోటోస్ కొన్ని తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోస్ చూసిన వారంతా ఇంతకు ముందు కంటే అందం పరంగా, గ్లామర్ పరంగా శివానీ బాగా ఇంప్రూవ్ అయిందని అంటున్నారంతా.

సూపర్ సెక్స్ అప్పీల్

సూపర్ సెక్స్ అప్పీల్

శివానిలో అందంతో పాటు సెక్స్ అప్పీల్ సూపర్ గా ఉందని.... ఒక కోణంలో చూస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాలా ఉందని....ఆమె అందానికి, సెక్స్ అప్పీల్ కు పెర్ఫార్మెన్స్ కూడా తోడయితే హీరోయిన్‌గా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

బోలెడు ఆఫర్స్

బోలెడు ఆఫర్స్

శివానిని హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీసేందుకు తెలుగు, తమిళం నుండి పలు ఆఫర్స్ వస్తున్నా..... జీవిత, రాజశేఖర్ కావాలనే వాటిని తిరస్కరింస్తున్నారట.

అలాంటి అవకాశం కోసమే

అలాంటి అవకాశం కోసమే

సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు. అందుకే శివానీ తెరంగ్రేటం ఏదైనా పెద్ద బేనర్, పెద్ద డైరెక్టర్, లేదా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోతో అయితే బావుంటుందనే ఉద్దేశ్యంతో వెయిట్ చేస్తున్నారట.

నటన, డాన్స్

నటన, డాన్స్

ఇప్పటికే శివానీ నటన, డాన్స్ కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోందట. సినిమా పాఠాలను జీవిత దగ్గరుండి నేర్పిస్తున్నట్లు టాక్.

English summary
Star couple Jeevitha - Rajasekhar’s elder daughter Shivani is all set to make on screen debut soon. Shivani looks pretty glamorous and stunning in her new look. With right offers she can be the next big thing in South cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu