విజయ్ దేవరకొండతో శివానీ డాష్ డాష్ .. అతను నాకు ఒకే.. రాజశేఖర్

తెలుగు తెరపై యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌కు మళ్లీ మంచిరోజులు వచ్చేశాయి. ఆయన నటించిన గరుడ వేగ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతున్నది. ఎన్నో సంవత్సరాల తర్వాత సక్సెస్ రుచి చూస్తున్నాడు.

By Rajababu

Recommended Video

విజయ్ దేవరకొండతో రాజశేఖర్ కూతురు

తెలుగు తెరపై యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌కు మళ్లీ మంచిరోజులు వచ్చేశాయి. ఆయన నటించిన గరుడ వేగ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతున్నది. ఎన్నో సంవత్సరాల తర్వాత సక్సెస్ రుచి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూతురు శివాని గురించి ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

 సినీ ఎంట్రీపై ఊహాగానాలు

సినీ ఎంట్రీపై ఊహాగానాలు

గతంలోనే రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు వచ్చాయి. తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నారనే విషయం బయటకు పొక్కినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు.

ఎంబీబీఎస్ మూడో సంవత్సరం

ఎంబీబీఎస్ మూడో సంవత్సరం

గరుడ వేగ సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ శివానీ సినీ ఎంట్రీపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శివానీ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నది. అటువైపు చదువుతూనే మరోవైపు యాక్టింగ్ దృష్టిపెట్టినట్టు సమాచారం.

 త్వరలోనే సినీ ఎంట్రీ

త్వరలోనే సినీ ఎంట్రీ

శివానీ సినీరంగ ప్రవేశంపై ఇటీవల రాజశేఖర్ మాట్లాడుతూ.. త్వరలోనే యాక్టింగ్ కెరీర్‌ను స్వీకరిస్తుంది. ఇప్పుడు ఆమె స్క్రిప్టులు, కథలు వింటున్నారు. సరైన కథ దొరికితే సినీ రంగ ప్రవేశం జరుగుతుంది అని అన్నారు.

 విజయ్ అయితే ఒకే..

విజయ్ అయితే ఒకే..

విజయ్ దేవరకొండతో శివానీ సినిమా చేస్తున్నారనే విషయంపై రాజశేఖర్ స్పందించారు. తాము ఓ స్టోరి విన్నాం. ఆ కథకు విజయ్ దేవరకొండ అయితే సరిగ్గా సరిపోతాడు అని అనుకొన్నాం. కానీ అయితే అది సాధ్యమవుతుందా అనే కాలమే సమాధానం చెబుతుంది అని రాజశేఖర్ అన్నారు.

అన్ని విషయాలపై అవగాహన

అన్ని విషయాలపై అవగాహన

ఓ హీరోయిన్‌గా రాణించాల్సిన అన్ని విషయాలపై శివానీ అవగాహన ఏర్పరుచుకొంటున్నారు. డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ, తదితర అంశాలపై శిక్షణ పొందుతున్నారు. శివానీ ఎంట్రీ ఎప్పుడనే విషయంపై క్లారిటీ లేదు అని రాజశేఖర్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X