రాజశేఖర్ కి మెగా ట్విస్ట్?

దానికి వాళ్ళు ఒక్కసారిగా చిరంజీవి అన్నారు. దాంతో ఖంగుతున్న రాజశేఖర్ ఆ వచ్చిన జనంలో చిరు అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని గమనించారు. సీన్ రివర్స్ అవ్వకముందే క్షేమంగా బయిటపడటం మేలని చిరంజీవంటే నాకూ అభిమానమే..అయితే కొన్ని కారణాల వల్ల ఆయన్ని విభేదించాల్సి వచ్చిందంటూ చెప్పి అక్కడ నుంచి తప్పుకున్నారు. ఇది పార్టీ వర్గాల్లోనే కాక అంతటా చర్చనీయాంశమైంది. అయితే కాంగ్రెస్ వాదులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అదీ సంగతి.
rajasekhar chiranjeevi congress ysr balakrishna tdp jeevitha prp రాజశేఖర్ బాలకృష్ణ చిరంజీవి కాంగ్రెస్


Click it and Unblock the Notifications