Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సినిమా తీస్తే డబ్బుల పోయాయి.. అందుకే బిచ్చగాడు చూడలేదు.. రాజశేఖర్
పి.వి.ఎస్.గరుడవేగా సినిమాతో హిట్ కొట్టిన ''రాజశేఖర్'' మాట్లాడుతూ రాదిక చాల చాల మంచి మనిషి చాల స్ట్రిక్ట్ గా వుంటారు,సినిమా విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
Recommended Video
నటి,నిర్మాత జీవిత మాట్లాడుతూ.. మమ్మలి ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినందుకు రాధిక శరత్ గార్కి ధన్యవాదాలు ''అందరికి డబ్బుంటుంది,పేరుంటుంది కాని ప్రేమించే మనసు మాత్రం కొంతమందికే వుంటుంది'' అది విల్లకే వుంది నిజంగా విజయ్ అంటోని చాలా కష్టపడే మనిషి సినిమా చూస్తున్నప్పుడు ఎవ్వరైనా డోర్ ఓపెన్ చేస్తే సినిమా చూడరేమో అని కంగారు పడుతున్నాడు
జీవిత మాట్లాడుతూ.
నటి,నిర్మాత జీవిత మాట్లాడుతూ.. మమ్మలి ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినందుకు రాధిక శరత్ గార్కి ధన్యవాదాలు ''అందరికి డబ్బుంటుంది,పేరుంటుంది కాని ప్రేమించే మనసు మాత్రం కొంతమందికే వుంటుంది'' అది విల్లకే వుంది నిజంగా విజయ్ అంటోని చాలా కష్టపడే మనిషి సినిమా చూస్తున్నప్పుడు ఎవ్వరైనా డోర్ ఓపెన్ చేస్తే సినిమా చూడరేమో అని కంగారు పడుతున్నాడు
రాజశేఖర్
సినిమా అంటే విజయ్ ఆంటోనికి చెప్పలేనంత ప్రేమ. నిజంగా నేను మీ సినిమా కోసం దేవుడిని వేడుకుంటా. తప్పకుండ సినిమా మంచి హిట్ అవుతుంది. సినిమాలో చాలా మంచి సందేశం వుంది అని యూనిట్ అందర్నీ రాజశేఖర్ అభినందించారు. ఇది ఇలా వుండగా రాజశేఖర్ మధ్యలో ''పి.ఎస్.వి.గరుడవేగా'' గురించి కూడా చెప్పు అని నవ్వించారు.
రాజశేఖర్ మాట్లాడుతూ
పి.వి.ఎస్ గరుడవేగ సినిమాతో హిట్ కొట్టిన రాజశేఖర్ మాట్లాడుతూ.. రాధిక చాలా చాలా మంచి మనిషి. చాల స్ట్రిక్ట్ గా వుంటారు. సినిమా విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళకు సినిమా అంటే ప్రాణం అందుకే ఇంకా సినిమాలు చేస్తున్నారు
బిచ్చగాడు
'మేము సినిమాలు తీసి డబ్బులు పోకోట్టుకున్నాం. నిర్మాత అంటే డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి వుంది. నేను ''బిచ్చగాడు'' సినిమా చూడలేదు ఎవరో ఆ సినిమా నేను చేస్తే బాగుండు అన్నారు అందుకే చూడకుండా వున్నాను. కానీ ,ఆ సినిమా డైరెక్ట్ గా తెలుగులోనే విడుదల చేశారు. మంచి సినిమా మిస్ చేసుకున్న అని బాధలో ఆ సినిమా చూడలేదు అంటూ నవ్విస్తూనే అమ్మ విలువను పెంచే తమిళ మాట చెప్తూ అందరితో చప్పట్లు కొట్టించారు.,''ఇంద్ర సేన'' సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అని అన్నారు.