'ఎమ్మల్యే' కానున్న ఎన్టీఆర్!

టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే మార్చి నుండి ప్రారంభం కానుందని సమాచారం. అంటే వి.వి.వినాయిక్ సినిమా లేనట్టేనా అన్నదానికి మాత్రం ఎవరూ సమాధానం ఇవ్వటంలేదు.ఇక మన ఎమ్.ఎల్.ఎ గెలుపొందాలని అభిమానులందరూ ఓట్లు ఎగ్గొట్టకుండా వెయ్యాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











