'మహాయోగి' గా రాజేంద్రప్రసాద్?

బైలింగ్వల్ గా తయారు కానున్న ఈ చిత్రం తన కెరీర్ లో మరో మైలు రాయిగా మిగులుతుందని భావించి రాజేంద్రప్రసాద్ ఒప్పుకున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది.అలాగే ఈ చిత్రం షూటింగ్ లో ఆయన దర్శకత్వంకు కూడా సహకారిగా ఉంటారని తెలుస్తోంది.ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న 'షాట్ గన్ మురగన్' అనే హాలీవుడ్ సినిమా పూర్తవగానే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇదే కాన్సెప్ట్ తో గతంలో రజనీ కాంత్ 'బాబా' (అది కూడా ఒక యోగి ఆత్మ కథ ను బేస్ చేసుకుని అల్లిన కథే)సినిమా తీసారు. భాక్సాఫీసుని మెప్పించిని ఆ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడు.


Click it and Unblock the Notifications











