twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేమింకా పూర్తి స్థాయి లవ్ ని రీచ్ కాలేదు....రాజేష్ కన్నా!?

    By Sindhu
    |

    ఒకప్పటి సూపర్ స్టార్, యాక్టర్ రాజేష్ కన్నా మళ్లీ ప్రేమలో పడ్డాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం చిన్న నాటి స్నేహితురాలైన అనిత ఆద్వాని అనే ఆమెతో గత ఎనిమిది సంవత్సరాల నుండి డేటింగ్ చేస్తున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఫిలిప్పైన్స్ ఫార్మర్ ఫ్రెసిడెంట్ ఫెర్డినాడ్ ఎండ్రాలిన్ మార్కొస్ మరియు అతని భార్య ఎమల్డా మార్కొస్(ఈమె 2700షో ద్వారా చాలా ఫెమస్)కసిన్ అయినటువంటి అనిత ఆద్వాని ఎప్పుడూ రాజేష్ కన్నాబంగ్లాదగ్గర వెల్లెదాన్నని తరచూ పానిపూరి తిలేవాళ్లామని మా ఇద్దరి ప్రెండ్ షిప్ కి బాండ్రా అనే ఆమె సహాయపడిందని అప్పుడినుండే మేమిద్దరం చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అయ్యామని చెప్పింది.

    అప్పుడప్పుడు షూటింగ్ టైమ్ లో కలిసేవాళ్లమిన అతనంటే నాకు చాలా ఇష్టమని, అతని తో గడపడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. రాజేష్ కన్నా చాలా తెలివైనవాడు, రొమాంటిక్ పర్సన్ అని పొగడ్తలతో ముంచెత్తింది. చాలా సార్లు మేము ఇద్దరు కలుకొని పట్టుబడ్డమాని ఇప్పుడు ఇద్దరమూ కలిసే ఉన్నామని చెప్పింది. ఎక్కువగా డిన్నర్ బయటే చేసేవారిమని చెప్పుకొచ్చింది.

    అయితే మ్యారేజ్ గురించి అడిగితే మాత్రం నా ప్లేస్ లో ఉన్న ఎవరికైనా వివాహం అవసరమా, ఎవరికి కావాలి? అంటూ ప్రశ్నించింది. ఇప్పటికీ మేము చాలా క్లోజ్ గా ఉన్నాం. ఇప్పటికీ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ వయసులో మాకు వివాహం అవసరంలేదనుకొంటున్నాని అనిత అన్నారు. రీసెంట్ గా కన్నా డాటర్ ను కలిశానని తను చాలా ఆప్యాయంగా ఆహ్వానించిందని, అలాగే కన్నా భార్య డింపుల్ కపాడియాను కూడా చాలాసార్లు కలిసాను తను గ్రేట్ పర్సన్ అన్నారు. ఇంతకంటే జీవితంలో ఏంకావలని దీనికి మించి నేనేమి ఆశించలేదని కోరారు. అయితే ఇందుకు భిన్నంగా రాజేష్ మాట్లాడుతూ అనిత నాకు 32సంవత్సరాలుగా పరిచయం, మేమిద్దరం జస్ట్ ఫ్రెడ్స్ మాత్రమే మేమింకా పూర్తి స్థాయి లవ్ ను రీచ్ కాలేదన్నారు..

    English summary
    Rajesh Khanna's ladylove opens up about their 'special and sacred' relationship
 PS: Kaka says he's "fond" of her but they haven't reached the 'stage of love' It can now be revealed who the new woman in Rajesh Khanna's life is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X