మలేషియాలో కలిసిన రజనీ-కమల్

1970, 80 దశకాల్లో అద్భుతమైన సినిమాలతో భారతీరాజా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అంతటి గొప్ప దర్శకుడు కుమార్తె వివాహానికి హాజరుకావడం తమ విద్యుక్త దర్మమే కాకుండా, ఆత్మీయ ధర్మంగా రజనీ, కమల్ భావించినట్టు తెలుస్తోంది. తమిళ తెలుగు సినిమా ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరవుతున్నారు.


Click it and Unblock the Notifications











