రజనీ, శంకర్..ఛైత్రం

చైత్రం చిత్రానికి 'ది సీజన్ ఆఫ్ లవ్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. రాకేష్ సినీ సర్క్యూట్ బ్యానర్ పై విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ లు ఈ చిత్ర ముహూర్తానికి రావడం తమ అదృష్టమనీ, జీవితంలోని వివిధ దశలను అందంగా చెప్పే ఒక మంచి ప్రేమకథా చిత్రమే ఈ 'చైత్రం' అని దర్శకుడు రాజువుపాటి తెలిపారు. చైత్రంలో ఆకులు చిగురించినట్టే ఇందులో ప్రేమ చిగురుస్తుందనీ, 80 శాతం కామెడీ, 20 శాతం హృదాయలను కదిలించే సన్నివేశాలతో సినిమా ఉంటుందనీ చెప్పారు.


Click it and Unblock the Notifications











