రజనీకాంత్‌కు ‘పద్మ విభూషణ్’!
హైదరాబాద్: ప్రముఖ సౌతిండియా నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక ‘పద్మ విభూషణ్' అవార్డు వరించనుందని ప్రచారం జరుగుతోంది. భారత ప్రభుత్వం అందించే పౌర అవార్డుల్లొ సెకండ్ హయ్యెస్ట్ అవార్డు ఇదే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం వివిధ రంగాల్లో 148 మంది ప్రముఖులను పద్మ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.



Click it and Unblock the Notifications











