కాలా పాటలు రచ్చ లేపుతున్నాయి.. సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!

క‌బాలి సినిమా త‌ర్వాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రం కాలా. దర్శకుడు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సంతోష్ నారాయ‌ణ్ స‌మ‌కూర్చిన స్వ‌రాల‌ను యూ ట్యూబ్ ద్వారా ఈరోజు (బుధవారం) విడుద‌ల చేశారు. కబాలి సినిమా సాంగ్స్ వలే ఈ సినిమా పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి.

కాలా సినిమాలో మొత్తం 8 పాట‌లు ఉన్నాయి వాటిని హ‌రిహ‌ర‌సుధ‌న్, సంతోష్ నారాయ‌ణ్‌, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, ప్ర‌దీప్ కుమార్‌ వంటి పెద్ద సింగర్స్ పాడడం జరిగింది. కాలాలో రజినీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. , నానా పటేకర్ ఈవ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.

Rajinikanth kaala film latest news!

కాలా సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ 'వండ‌ర్ బార్ ఫిలింస్ బ్యానర్'పై నిర్మించడం జరిగింది. చెన్నైలోని వైఎమ్‌సిఎ నంద‌నంలో ఈరోజు ( బుధవారం) సాయంత్రం గ్రాండ్ గా ఆడియో వేడుక జ‌రుగనుంది. చిత్ర యూనిట్ అందరు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. సంతోష్ నారాయ‌ణ్ సమకూర్చిన అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X