Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నందమూరి హీరో రజనీకాంత్ మాట నిలబెడతాడా?
రజనీ కాంత్ మాట్లాడుతూ 'రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన నైస్ కమర్షియల్ ఫిలిం 'ఓం' 3డి. ఎక్స్ ట్రార్డినరీ స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. 25 కోట్ల రూపాయల బడ్జెట్లోనే క్వాలిటీ పరంగా తీసిన 'ఓం'3డి యూనిట్ ను అభినందిస్తున్నాను. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉంది' అన్నారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...'రజనీకాంత్ లాంటి గ్రేట్ స్టార్ నా 'ఓం' చూసి ప్రశంసించడం చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. రజనీకాంత్ ఆశీర్వదిస్తుంటే మా తాతగారు నందమూరి తారక రామారావుగారు ఆశీర్వదించినంత ఆనందంగా ఉంది' అన్నారు.
కృతి కర్బందా, నికీషా పటేల్ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ:కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్‌టేలర్, మార్కస్, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.