For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఇంతకుముందు చూడని రజనీకాంత్ అరుదైన ఫొటోలు

  By Srikanya
  |

  హైదరాబాద్: సాధారణ కండక్టర్‌ స్థాయి నుంచి కోట్ల మంది అభిమానుల వెండితెర ఇలవేల్పుగా మారిన రజనీకాంత్‌ జీవితంలో ఎన్నో మలుపులు. ప్రతీ మలుపులోనూ ఆయనతో ఎందరో సెలబ్రేటీలు. కోటి ఆశలతో కోలీవుడ్‌కు వచ్చిన శివాజీరావ్‌ గైక్వాడ్‌ తను ఇక్కడుండటం వృథా అనే అభిప్రాయానికొచ్చారట. పెట్టె బేడా సర్దుకుని బెంగళూరు వెళ్లేందుకు చెన్నై రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో 'అపూర్వ రాగంగల్‌' చిత్రంలో శివాజీరావ్‌ను ఎంపిక చేసిన కె.బాలచందర్‌... ఆయన గది వద్దకు మనిషిని పంపారు.

  ఆ మనిషి గదికి వెళ్లి అక్కడ లేక అక్కడా ఇక్కడా వెతికి చివరకు రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. అలా 'అపూర్వ రాగంగల్‌' అవకాశమొచ్చి శివాజీరావు గైక్వాడ్‌ కాస్తా రజనీకాంత్‌గా... తర్వాత సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. కొన్ని నిమిషాలు ఆలస్యమై ఉంటే... బెంగళూరు రైలెక్కుంటే... ప్రస్తుతం సూపర్‌స్టార్‌ తయారయి ఉండేవారు కారు. అందుకే రజనీకాంత్ ఎప్పుడూ అంటూంటారు.. 'ఆండవన్‌ కట్టలై'అంటే 'దైవేచ్ఛ' అని...

  రజనీ పుట్టిన రోజు సందర్బంగా ఆయన లైఫ్ లో చోటు చేసుకున్న కొన్ని అరుదైన సంఘటనలకు సాక్ష్యంగా ఉన్న అరుదైన ఫోటోలు సమాహారం.

  బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (భగవాన్ దాదా చిత్రం)

  కమల్,కె.బాలచందర్ లతో రజనీ

  చిరంజీవితో...రజనీ

  రజనీ ట్యాలెంట్ అయిన సిగెరెట్ ఎగరేసి పట్టుకోవటం..తొలిసారిగా ఓ స్టేజి నాటకంలో గురువు కె.బాలచందర్ గుర్తించి మెరుగు పెట్టారు

  అజిత్ పెళ్లికి సతీ సమేతంగా రజనీ...

  రజనీ చేసిన మూండ్రముచ్చు చిత్రంలోని ఉమనైజర్ పాత్ర ఆయనకు విలన్ గా పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది

  అమీర్ ఖాన్ తో కలిసి రజనీ...

  Aatank Hi Aatank చిత్రం కోసం రజనీ,అమీర్ ఇద్దరూ కలిసి పనిచేసారు.

  మోహన్ బాబుతో రజనీ అనుబంధం తెలియంది కాదు. రజనీ హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మోహన్ బాబు ఇంటికి వస్తారు. అలాగే పెదరాయుడులో రజనీపాత్ర మర్చిపోయే తెలుగువారు ఉండరు.

  బిగ్ బి తో ఆలిండియా సౌతిండియా సూపర్ స్టార్ రజనీ

  సిల్క్ స్మితతో రజనీ..
  రజనీ చాలా చిత్రాల్లో సిల్క్ స్మిత డాన్స్ ఉండేది. అలాగే కొన్ని రజనీ చిత్రాల్లో ఆమె మేజర్ రోల్ కూడా చేసేది.

  కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తో ఆలిండియా సూపర్
  స్టార్ రజనీ

  రొమాంటిక్ సినిమా కింగ్ యష్ చోప్రా తో రజనీ


  ఊహకు అందని గెటప్ లో కమల్...రజనీ


  ప్రముఖుడుతో మరో ప్రముఖుడు

  ఇళయారాజా తో రజనీ...ఇద్దరూ చాలా సినిమాలు కలిసి చేసారు.

  English summary
  In film industry, becoming a star is difficult, earning demi god status is more difficult and retaining the demi god status is next to impossible. Only countable men have managed to keep the 'stardom' with them forever and one does not have to be too wise to know that superstar Rajinikanth, who is turning 62 today (December 12), is one among them. On this special occasion, we would like to bring our readers some of his rare and unseen pictures with celebrities. Follow the slide...
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more