‘మచు పిచ్చు'ప్రపంచపు ఎనిమిదో వింతలో రజనీ ‘రోబో’
రజనీకాంత్ రోబో మూలంగా ప్రపంచపు ఎనిమిదో వింత వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం...? ప్రపంచపు ఎనిమిదో వింతగా పెరు లోని 'మచు పిచ్చు'ను చెప్పుకుంటారు. 'మచు పిచ్చు' ప్రపంచంలోనే అతి పురాతనమైన స్థలంగా పేరుగాంచింది. దాని గురించి వినటమే కానీ చాలామంది చూసి ఉండరు. ఆ అవకాశం రోబో ద్వారా కలిగింది.
గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలకు అనుమతి నిరాకరించిన పెరు ప్రభుత్వాన్ని రజనీ, శంకర్ ఏవిదంగా ఒప్పించారు అన్నదే పెద్ద ప్రశ్న. పెరు లోని ఇండియన్ హై కమిషన్ సహాయంతో శంకర్ చాల కష్టపడి అనుమతి పొందారని సమాచారం. రోబో లో 'కిల్లిమంజరో' పాటను రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ ల ఫై'మచు పిచ్చు' లో చిత్రీకరించారు. దీనితో రోబో 'మచు పిచ్చు' లో చిత్రీకరణ జరుపుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ప్రసిద్దికెక్కింది.
రజనీకాంత్ రోబో ఐశ్వర్య రాయ్ మచు పిచ్చు శంకర్ పెరు rajinikanth robo aishwarya rai machu picchu shankar peru


Click it and Unblock the Notifications