అనుకొన్నది ఒక్కటి అయినదొక్కటి:రజనీకాంత్ ‘రోబో’!
దేశంలోనే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించటంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్యలు జంటగా తమిళ, తెలు భాషలలో నిర్మిస్తున్న 'రోబో" చిత్ర బడ్జెట్ 165 కొట్ల కి చేరుకుంది. ముందుగా 100 కోట్ల బడ్జెట్ ప్రణాళికతో అనుకున్నప్పటికి ఇప్పటికే 165 కోట్లకి చేరుకొని దేశంలోనే మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డు సృష్టించబోతుంది. ఈ సినిమాలోని ఓప్రత్యేక పాట కోసం 30 కోట్లకి పైగా ఖర్చు పెట్టడం విశేషం. జెడి చక్రవర్తి విలన్ గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
రోబో రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ శంకర్ జెడి చక్రవర్తి ఏఆర్ రెహమాన్ robo rajinikanth aishwarya rai shankar jd chakravarthy ar rahman


Click it and Unblock the Notifications