ఛీ..పెద్ద హీరో చెయ్యాల్సిన పనేనా ఇది?

ఆ టైటిల్స్ అన్నీ రొబో అనే నామధేయంతో ప్రారంభమయ్యేవే. అంటే ఆయన రజనీ సినిమాని హిందీలోకి డబ్బింగ్ చేసి మార్కెట్ దెబ్బకొడతారేమని భయపడుతున్నారా అని అందరికీ సందేహం కలుగుతోంది. ఇక ఆ టైటల్స్ రొబో, రోబోట్, మై హూనా రొబో, మేరా రోబో , ప్యారా రోబొ, రొబొ ద హీరో, రొబో హూ మై, రొబో మై హోరో, రోబొ ట్రిక్స్ .
కామన్ గా హిందీలో రొబో సినిమాలకు ఏ టైటిల్ పెడతారో ఊహించి చేసిన పని ఇది. ఈ సినిమాని హిందీలో రిలీజ్ చెయ్యాలనుకుని టైటిల్స్ పెట్టాలనుకుంటే షారూఖ్ అనుమతి తీసుకోవాసి...లేదా రొబో కి సంభంధం లేకుండా టైటిల్ పెట్టాలనేది వారి ప్లాన్. అయినా రజనీ సినిమా అంటే షారూఖ్ కి అంత భయమెందుకు అని అందరూ వెనక విమర్శిస్తున్నారు.
కానీ ఈలోగా ఈ వ్యూహాన్ని ఊహించిన శంకర్ ఈ సినిమా టైటిల్ ని యంత్రంగా మార్చేసారు. ఇప్పుడు మళ్ళీ షారూఖ్ యంత్రం పేరుతో వచ్చే టైటిల్స్ ఆలోచించి రిజిస్టర్ చేయిస్తాడేమో అని బాలీవుడ్ లో నవ్వుకుంటున్నారు. అయినా అంత పెద్ద పేరున్న హీరోకి ఇవేం చిన్న బుద్దులు అనేది చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











