రజనీకాంత్ ‘రోబో 2.0’ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'రోబో 2' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ లోగోను నవంబర్ నెలలోనే విడుదల చేయనున్నారని తెలిసింది. నవంబర్ 20న ముంబైలో భారీ ఎత్తున నిర్వహించే ఈవెంట్‌లో 2.0 ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారని తెలిసింది.


Click it and Unblock the Notifications











