Just In
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 1 hr ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 3 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Sports
ఆ ఒక్క కారణంతోనే కేదార్ జాదవ్‌ను ధోనీ వదిలేశాడు: గౌతం గంభీర్
- News
కిసాన్ పరేడ్ .. సింఘూ, తిక్రీ , ఘాజీపూర్ బోర్డర్ లో ఉద్రిక్తత .. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Rajinikanth's Darbar twitter review: అదరగొట్టే స్క్రీన్ ప్లే.. ఇంటెలిజెన్స్‌తో కూడిన మైండ్ గేమ్
కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్బార్ అంటూ ఫ్యాన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ నటించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజైంది. దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దారు? రజనీ మ్యాజిక్ చేశారా అని తెలుసుకోవాలంటే ఫ్యాన్స్, ఆడియెన్స్ కామెంట్స్ చూడాల్సిందే.

|
మైండ్ గేమ్, ఇంటెలిజెన్స్
దర్బార్ చిత్ర్ంలో ప్రేక్షకులకు ఏం కావాలో, తనకు బాగా పట్టున్న అంశాలైన మైండ్ గేమ్, ఇంటెలిజెన్స్ సినిమాను రసవత్తరంగా తెరకెక్కించారు. వీర లెవెల్ మూవీ. పేట్టను ఆకాశానికి ఎత్తిన వాళ్లు దర్బార్ సినిమా చూడాలి. అప్పుడే తెలుస్తుంది రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మ్యాజిక్ చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
|
స్క్రీన్ ప్లే, సెంటిమెంట్, స్టార్ పవర్
ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్లే, సెంటిమెంట్, స్టార్ పవర్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. రజనీ ఎంట్రీ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఆయన ఎంట్రీ అదరగొట్టింది అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
|
గ్యారెంటీగా మెగా బ్లాక్‌బస్టర్
దర్బార్ ఫస్టాఫ్ అయిపోయింది. నా మాట నమ్మండి.. పక్కా కమర్షియల్ ప్యాకేజ్. అద్భుతమైన, వేగవంతమైన స్క్రీన్ ప్లే.. వాటే మూవీ. కంగ్రాట్స్ మురగదాస్. రజనీకాంత్‌ను చూడటానికి రెండు కళ్లు చాలవు. గ్యారెంటీగా మెగా బ్లాక్‌బస్టర్
|
ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా
ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. యాక్షన్, కామెడీతో కాక్‌టెయిల్ మిక్స్ చేశారు. ఇంటెలిజెన్స్ ట్విస్టులు ఇంటర్వెల్‌ను అద్భుతంగా మార్చేసింది.
|
ఫస్టాఫ్ అయిపోయింది
తలైవర్ ఇంతకుముందు కంటే ఇప్పుడు ఆకట్టుకొనేలా ఉన్నాడు
వేగవంతమైన, గ్రిప్పింగ్‌గా స్క్రీన్ ప్లే
బీజీఎం అద్భుతంగా ఉంది
బలమైన కథ, కథనాలు
ఇంటర్వెల్ బ్యాంగ్
సెకండాఫ్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నా
|
రజనీఫైడ్ థ్రిల్లర్..
రజనీఫైడ్ థ్రిల్లర్.. కొన్నేళ్లుగా రజనీ నుంచి ఎదురుచూస్తున్న సినిమా దర్బార్. మురుగదాస్ అద్బుతంగా తెరకెక్కించాడు. రజనీ ప్రతీ ఫ్రేమ్‌లో ఇరుగదీశాడు. Extraordinary film అంటూ ఫ్యాన్ కామెంట్ చేశాడు
|
డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో
దర్బార్ ఇప్పుడే చూశాను..
ఫస్టాఫ్‌లో మురగదాస్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకొన్నాడు. తలైవర్ యాక్షన్ ఎలిమెంట్స్, ఫన్ ఎలిమెంట్స్.. బ్యాక్ టూ బ్యాక్ పిచ్చెక్కించాయి.
సెకండాఫ్‌లో ప్యూర్ ఎమోషనల్
తలైవర్ కమ్ బ్యాక్ మూవీ.. ఎమోషనల్ పార్ట్ అద్భుతంగా ఉంది.
|
రజనీ ఫ్యామిలీ సందడి
దర్బార్ సినిమా మంచి క్రేజ్‌తో మొదలైంది. సూపర్‌స్టార్ సినిమాను తొలి రోజు తొలి ఆటను చూసేందుకు ప్రేక్షకులు పోటీ పడితే.. అందుకు తక్కువేమీ కాదని రజనీ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ షోను చూసి సందడి చేశారు.
|
దర్బార్ మాస్టర్ పీస్
దర్బార్ మాస్టర్ పీస్
తలైవర్ అదరగొట్టేశాడు.
బీజీఎం బాగుంది.
థ్రిల్లర్ ఎలిమెంట్స్ అవుట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. అసలు సిసలైన విలన్ నేను బేటా.. ఇది ఎలా అవుతుంది అనే డైలాగ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది.