తెల్లచీర కట్టుకున్నదెవరికోసము..
'తెల్లచీర కట్టుకున్నదెవరికోసము..మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము..?" అనే పాటకు తెలుగులో ఎంతటి ప్రాచుర్యం ఉన్నదో తెలిసిందే! ఇటీవల రాజీవ్‌గాంధీ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌కు తెల్లచీర కట్టుకుని వచ్చిన కత్రినాకైఫ్, ఆ ఫంక్షన్‌కు వచ్చిన అతిథులను, ఆహుతులను కన్రెప్పలు వేయనీయకుండా చేసింది. ప్రతి ఏటా వివిధ రంగాలలో విశేష ప్రతిభను కనబరిచినవాళ్లకు 'రాజీవ్‌గాంధి నేషనల్ అవార్డ్స్" పేరిట ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డుల్లో భాగంగా సినిమారంగానికి చెందిన 'ఉత్తమనటి" విభాగంలో కత్రినాకైఫ్ అవార్డునందుకుంది. ఉత్తమనటుడు అవార్డును షాహిద్ కపూర్ అందుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు ఈ అవార్డు వేడుకలో పాలుపంచుకున్నారు!
katrina kaif rajiv gandhi national award best actor shahid kapoor mallieswari మల్లీశ్వరీ కత్రినాకైఫ్ రాజీవ్ గాంధీ అవార్డు ఉత్తమనటి షాహిద్ కపూర్


Click it and Unblock the Notifications