అమితాబ్‌ఖాకీ పాత్రలో రాజశేఖర్
హోంపేజి సినిమా అవీ ఇవీ
హిందీలోఅమితాబ్ బచ్చన్ నటించిన ఖాకీచిత్రం రాజశేఖర్ హీరోగా తెలుగులోరీమేక్ కానుంది. ఈ హిందీ చిత్రంలోఅక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గన్,ఐశ్వర్యారాయ్ వంటి హేమాహేమీలునటించారు. రాజశేఖర్ చాలాకాలంగారీమేక్‌లలోనే నటిస్తున్నాడు. అయినాఆయనకు పెద్ద బ్రేక్‌త్రూ ఏదీ రాలేదు.ఖాకీ తెలుగు వెర్షన్ షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభం కానుంది. అమితాబ్‌పాత్రలో రాజశేఖర్ నటించనున్నాడు.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మించనున్న ఈసినిమాకు జీవిత దర్శకత్వంవహిస్తారు.


Click it and Unblock the Notifications