For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజు గారి గది2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. నాగార్జున, సమంత..
News
oi-Rajababu
రాజుగారి గది2 చిత్రం రిలీజ్ గురించి చిత్ర యూనిట్ సమాచారాన్ని అందించింది. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నదని పేర్కొన్నారు. నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్
By Rajababu
|
ఊపిరి, నిర్మలా కాన్వెంట్, నమో వెంకటేశాయ చిత్రాల తర్వాత టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చేస్తున్న ఈ చిత్రం రాజు గారి గది2. గతంలో మున్నుపెన్నడూ లేని విధంగా హారర్, థ్రిల్లర్ చిత్రంలో తొలిసారి నటిస్తున్నారు కింగ్ నాగార్జున. క్షణం, ఘాజీ లాంటి చిత్రాలను అందించిన పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
రాజుగారి గది2 చిత్రం రిలీజ్ గురించి చిత్ర యూనిట్ సమాచారాన్ని అందించింది. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నదని పేర్కొన్నారు. నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్ నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఓంకార్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: raju gari gadhi 2 nagarjuna samantha seerat kapoor ashwin vennela kishore ohmkar రాజు గారి గది2 నాగార్జున సమంత సీరత్ కపూర్ అశ్విన్ వెన్నెల కిషోర్ ఓంకార్
English summary
PVP Cinema and Matinee Entertainment’s jointly produced Raju Gari Gadhi 2 is releasing on October 13. After delivering highly acclaimed and successful films like Kshnam and Ghazi, the two prestigious banners have now wrapped up Raju Gari Gadhi 2 shooting with Nagarjuna, Samantha, Seerat Kapoor, Ashwin and Vennela Kishore in main leads, directed by Ohmkar.
Story first published: Monday, July 24, 2017, 15:28 [IST]
Other articles published on Jul 24, 2017