3D లో ‘క్రిష్-3’..డిటేల్స్
కొత్తదనాన్ని ఇష్టపడే తాను సినిమాల విషయంలో కూడా అదేరకంగా ఆలోచిస్తానన్నాడు. సినిమా ప్రచారాన్ని కూడా కొత్తగా చేయాలని ఆలోచించే ఈ యానిమేషన్ ప్రాజెక్టులను ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. మిగ తా చిత్రాలు క్రిష్-3 చిత్రం బ్రాండ్ విలువను పెంచుతాయని చెప్పాడు. తొలి చిత్రం కోయి మిల్ గయా నుంచే తాను ఈ వ్యూహాన్ని అమ లు చేస్తున్నట్లు చెప్పాడు రాకేశ్.
ఆరు సంవత్సరాల క్రితం తన తొలి యానిమేషన్ చిత్రం విడుదలైనప్పుడు చాలామంది పిల్లలు కనీసం పుట్టలేదని, అయితే వారందరు ఇప్పు డు యానిమేషన్ చిత్రాలంటే ఇష్టపడుతున్నారని, అందుకే క్రిష్-3 తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని చెబుతున్నాడు. తన నిర్మాణ సంస్థ ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ భాగస్వామ్య సంస్థలు టర్నర్ బ్రాడ్ క్యాస్టింట్ సిస్టమ్స్, టూన్జ్ యానిమేషన్‌తో కలిసి ఈ యానిమేషన్ సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు.
స్క్రిప్ట్‌కు తెరపై జీవం పోసే దర్శ క పాత్రంటే తనకెంతో ఇష్టమని, అందుకే సినిమా నిర్మాణం లో దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన సినిమా గురించి అభిమానులు గొప్పగా చెప్పుకున్నప్పు డు ప్రపంచంలోనే తాను అందరికంటే ఎత్తులో ఉన్నట్లు భావి స్తానని, బాక్సాఫీసు కలెక్షన్ల గురించి పెద్దగా ఆలోచించన న్నా డు. దేవుడి దయవల్ల అనుకున్న ప్రాజెక్టులు, అనుకున్న సమయానికి పూర్తయితే అంతకంటే కావాల్సిందేమీ


Click it and Unblock the Notifications












