సర్జరీ అందం కాదంటున్న సెక్సీ క్వీన్

అయితే రాఖి మాత్రం కొంచెం ఓవర్ గానే స్పందించింది. ఆమె పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చేత మరో పోటి లోకల్ పత్రికలో ప్రకటన ఇప్పించింది.దాని సారాంశం.తనకి సర్జరీ చేయించుకునే అవసరం లేదనీ,అన్ని సరిగ్గానే ఉన్నాయని, అంతేగాక అలా పెద్దవిగా వక్షోజాలు కనపడేలా చేయటం ఒక రకమైన ఫ్రెంచ్ స్టైల్ మేకప్ అని కాస్త అన్ని కనుక్కుని రాస్తే బాగుంటుందని సూచించింది. అంతేగాక అందరిని ఆకర్షించే ఈ అందం భగవంతుడు ఇచ్చిందని,అందుకే ఆయనకు ధాంక్స్ చెప్పుకుంటానని చెప్పుకొచ్చింది. ఇది చూసిన వారంతా రాఖీ ధైర్యానికి ముక్కున వేళ్ళేసుకున్నారు. ఇదో రకం పబ్లిసిటీ అని అంతా చెప్పుకుంటున్నారు. అదీ సంగతి


Click it and Unblock the Notifications











