సెక్స్ సీన్స్ ఉన్నాయనే ఆ సినిమా వదిలేసా
ఆ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ వున్నాయి, రొమాన్స్ శృతిమించిన సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆ అవకాశాన్ని వదిలేసుకున్నాఅంటోంది రాఖీ సావంత్.బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీసావంత్ ఈ మధ్య వచ్చిన ఓ అద్భుతమైన హాలీవుడ్ అవకాశాన్ని తిరస్కరించిందంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి.దాంతో ఓ పత్రికవారు ఆమెను కలిసి ఇదే విషయం ప్రస్దావిస్తే ఇలా స్ఫందించి.అయితే ఇది విన్న వారు మాత్రం నమ్మకుండా నవ్వుకుంటున్నారు. అయితే వెంటనే ...అలాగైతే, బాలీవుడ్‌లో సెక్స్ టీచర్‌గా ఓ సినిమాలో నటిస్తున్నావు కదా..దాని సంగతేంటని అడిగారు.దానికి ఆమె మరింత తెలివిగా... 'బాలీవుడ్‌కీ హాలీవుడ్‌కీ చాలా తేడా వుంది. బాలీవుడ్‌లో ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తే సెన్సార్ వుంటుంది. హాలీవుడ్‌లో సెన్సార్ వుండదుగా.."అని కౌంటర్ ఇఛ్చింది.దాంతో అందరూషాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











