నాక్కూడా చాలా బలహీనతలున్నాయి: సెక్స్ బాంబ్
నాక్కూడా చాలా బలహీనతలున్నాయి...ప్రతి మనిషికీ బలం, బలహీనత ఉంటాయి. నేనేమీ పై నుంచి దిగిరాలేదు. ఆ బలహీనతలకు నేనమీ మినహాయింపు కాదు. వాటిని అధిగమించాలని ప్రయత్నిస్తూంటాను అంటోంది బాలీవుడ్ క్స్ బాంబ్ రాఖీసావంత్..అయితే ఆ బలహీనత ఏమిటన్నది మాత్రం ఆమె రివిల్ చేసి చెప్పలేదు. అలాగే మీరు ఎలాంటి విషయాన్నైనా నిక్కచ్చిగా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు అని అంటారు నిజమేనా? అని అడిగితే "హండ్రడ్ పర్శంట్ నిజం. ముందొకటి వెనకొకటి మాట్లాడ్డం నాకు నచ్చదు. అసలు అలాంటి వాళ్ళను చూస్తేనే చిరాకేస్తుంది. అలాంటి వ్యక్తుల జీవితానికి అర్థం ఉంటుందని నేననుకోను. నిష్కల్మషంగా ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారని వారికి చెప్పాలనిపిస్తుంది" అంటూ వివరించేసింది రాఖీ.
రాఖీ సావంత్ రాఖీ కా ఇన్సాఫ్ ఐలేష్ స్వయంవరం rakhi sawant elesh parujanwala swayamvar pati patni aur woh


Click it and Unblock the Notifications