12,500 మందితో సెక్స్ బాంబ్

పూర్వ కాలంలో యువరాణులుకు ఆమె తండ్రులు మహారాజులు అట్లా స్వయంవరం ప్రకటించి, పరీక్షలు పెట్టి అందులో గెలిచిన వారికే పిల్లనిచ్చి పెళ్ళి చేసుకునేవారు. దాని ప్రేరణతో రాఖీసావంత్ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు చెప్పుకుంది. ఎన్డీటీవీ ఇమేజెన్ ఛానెల్ వారి ద్వారా రంగంలోకి దూకుతోంది. ఆ కార్యక్రమం పేరు రాఖీ కా స్వయంవర. ఇది ఓ రియాలిటి టీవీ షో. వచ్చిన వారిలో పదిహేను మంది పెళ్ళికొడుకులను ఎన్నికచేసి వారికి టెస్ట్ లు పెడతారు.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..నా వివాహాన్ని నా అబిమానులందిరి ఓట్లుపై ఆధారపడి ఉంటుంది. అయినా నన్ను చేసుకునే అవాకాశం అభిమానులకు ఇస్తున్నాను. అందుకే నేషనల్ టెలివిజన్ ద్వారా ముందుకొస్తున్నాను అంటోంది. ఇక ఈ వివాహాన్ని ఎస్ ఓ ఎల్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్నారు. ఈ పోగ్రామ్ కి మంచి రేటింగ్ వస్తుందని యాడ్స్ కి లోటుండదని, బిగ్ బాస్ పోగ్రామ్ లా పేలుతుందని భావిస్తున్నారు. అలాగే ఇన్ని అప్లికేషన్స్ రావటం కూడా శుభ సూచకంగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











