రాఖీ సావంత్ మరో సంచలనం: అండర్ వేర్ మాత్రమే వేసుకుని ఇలా...!
వివాదాస్పద మోడల్, బాలీవుడ్ ఐటం గర్ల రాఖీ సావంత్.... మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. ఇంతకు ముందు తన కాంట్రవర్సల్ కామెంట్స్, ఇతర వివాదాలతో హాట్ టాపిక్ అయిన ఆమె ఈ సారి హాట్ ఎక్స్ ఫోజింగ్ ఫోటో షూట్
ముంబై: వివాదాస్పద మోడల్, బాలీవుడ్ ఐటం గర్ల రాఖీ సావంత్.... మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. ఇంతకు ముందు తన కాంట్రవర్సల్ కామెంట్స్, ఇతర వివాదాలతో హాట్ టాపిక్ అయిన ఆమె ఈ సారి హాట్ ఎక్స్ ఫోజింగ్ ఫోటో షూట్ తో వార్తల్లో వ్యక్తిగా మారింది.
తాజాగా రాఖీ సావంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫోటో హాట్ టాపిక్ అయింది. కేవలం అండర్ వేర్ మాత్రమే వేసుకుని..... మల్టీకలర్ వస్త్రంతో తన ఎదఅందాలను కవర్ చేస్తూ హాట్ హాట్ గా ఫోజు ఇవ్వడం సోషల్ మీడియాలో వరైరల్ అయింది.
రాఖీ సావంత్
రాఖీ సావంత్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫోటో ఇదే. 38 ఏళ్ల వయసున్న రాఖీ సావంత్ ఇప్పటికీ ఇంత గ్లామర్ లుక్ తో ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

రాఖీ సావంత్‌ను అరెస్టు చేయలేదు, ఆమెకోసం గాలిస్తున్నాం!

ఈ దేశం లో సెన్సార్ బోర్డ్ నే తీసేయాలి..నాకే ఏ సర్టిఫికెట్ ఇస్తారా?



Click it and Unblock the Notifications











