సెక్స్ బాంబ్ స్వయంవరం

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..నా వివాహాన్ని నా అబిమానులందిరి ఓట్లుపై ఆధారపడి ఉంటుంది. అయినా నన్ను చేసుకునే అవాకాశం అభిమానులకు మిస్తున్నాను. అందుకే నేషనల్ టెలివిజన్ ద్వారా ముందుకొస్తున్నాను అంది. ఇక ఈ వివాహాన్ని ఎస్ ఓ ఎల్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్నారు. ఈ పోగ్రామ్ కి మంచి రేటింగ్ వస్తుందని యాడ్స్ కి లోటుండదని, బిగ్ బాస్ పోగ్రామ్ లా పేలుతుందని భావిస్తున్నారు. ఆసక్తి ఉంటే ఎన్డీటీవి వారిని సంప్రదించి పెళ్ళి కొడుకుగా నమోదు చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











