స్వలింగ సంపర్కిగా రాఖీసావంత్ హాట్ హాట్
రాఖీ కొత్తగా నటించబోయే సినిమాలో ఆమె ఒక లెస్బియన్ గా నటించబోతోందట. అంటే స్వలింగ సంపర్కురాలి పాత్ర అన్నమాట. అందుకు ఇలాంటి పార్టీలు, ఫంక్షన్లనే వేదికగా చేసుకోవాలా అని పార్టీకొచ్చినవాళ్లంతా పక్కకు తిరిగి ఒకటే రాఖీ గురించి కామెంట్స్ చేస్తున్నారట. ఇదేమని ఆమెను కొందరు బాగా తెలిసినవాళ్లు అడిగితే...అదేం లేదని తాను మాత్రం అట్లాంటిదాన్ని కాదని ఆమె సుతిమెత్తగా తోసిపుచ్చుతోంది. పైగా తోటి ఆడవాళ్లకు ముద్దులిచ్చి స్వాగతం పలకడమనేది పాత సాంప్రదాయమేనని...ఇదేదో కొత్తగా చిలవలుపలవలు చేసిచూపిస్తున్నారంటూ ఆమె తిట్లదండకం అందుకుని మీడియాను ఆడిపోసుకుంటోందట...


Click it and Unblock the Notifications