నిచ్చెనలా వాడుకున్నాడు

తను ప్రేమించే నాటికి ఉన్న అభిషేక్ కాదని ఇప్పుడు చాలా మారిపోయాడని అంటోంది. అతను సక్సెస్ లకు నన్ను నిచ్చెనలా వాడుకున్నాడు. ఇవాళ కాదన్నాడు. రేపు ఏమంటాడో నని బయిటకు పొమ్మన్నాను. అతను నన్ను అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడు అయినా నేనెప్పుడూ ఆ క్రెడిట్ కోసం ఏమి అడగలేదు. ఇంతకు ముందు ఏమి కేరాఫ్ ఫ్లాట్ ఫాం లాంటి అతను ఈ రోజు ముంబయిలో సొంత ప్లాట్ కొనుక్కున్నాడు.జీవితంలో ఎంతో ఎదిగాడు. అతని ప్రతి స్టెప్ లోను నేనున్నాను. అయిందేదో అయింది. ఇంత చేసినందుకు నాదే తప్పు. నాకు అతనుతో రిలేషన్ అసలు వద్దు. అని తెగేసి చెప్పింది. ఇప్పుడు ఆమె మరో భాయ్ ప్రెండ్ కోసం వెయిట్ చేస్తోంది. త్వరలోనే అతను దొరకాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











