'సిఎం చంద్రబాబు!'అంటున్న సెక్స్ బాంబ్

By Staff

Rakhi Shawant
హైదరాబాద్‌: జేబు రుమాళ్ళనే డ్రస్ లుగా వేసుకుని ఫ్యాషన్‌బుల్‌ డ్రెస్‌లుగా చెలామణి చేసే సుందరాంగి రాఖీ సావంత్. ఈ సెక్స్ బాంబ్ ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌(ఐసీఎల్‌)లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వటానికి హైదరాబాద్ కి వచ్చింది. ఆ సందర్భంగా పలకరించిన మీడియాతో పలు విషయాలపై చకచకా సమాధానలు చెబుతూ మీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నాడని ప్రశంసల వర్షం కురిపించింది.

మీ 'బాబు' బాగా చేస్తున్నాడు...హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెందుతుంది. ఇటీవలే ఓ తెలుగు సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చిత్రీకరణ కోసం ఇక్కడకు వచ్చా. మళ్లీ ఇప్పుడే రావటం. ఎయిర్‌పోర్ట్‌ వండర్ ఫుల్ . రోడ్లు కూడా చాలా బావున్నాయి. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నారు. అది విన్న మీడియా ఒక్కసారి షాకయినా ఆ తర్వాత ఫక్కున ఆమె జనరల్ నాలెడ్జ్ కి ఫక్కున నవ్వేసారు. మా ముఖ్యమంత్రి వై.ఎస్‌. అని, ఐదేళ్ల పదవీకాలం కూడా ముగియటానికి వచ్చిందని ఆమెకు చెప్పటంతో బిక్క మొహం వేసింది.తెలుగులో ఈ మధ్యన రాఖీ సావంత్ నితిన్,ప్రియమణి జంటగా రూపొందుతున్న ద్రోణ చిత్రంలో ఐటం సాంగ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X