ఇక 'ఐసిఎల్'లో సెక్స్ బాంబ్ హంగామా...

అలాగే ఛీర్ గర్ల్స్ గా డాన్స్ చేసేందుకు అప్పుడే చాలామందిని తన గ్రూప్ లో జాయిన్ చేసేసుకుందిట. డాన్స్ మాస్టర్ ఉన్నా సరే,తానే దగ్గరుండి ఈ ఛీర్ గర్ల్స్ ని పర్యవేస్తుందిట. మొత్తం మీద ఐసిఎల్లో ఈ ఛీర్ గర్ల్స్ సక్సెస్ అయితే,రాఖీ సావంత్ రేంజ్ అమాంతం పెరిగిపోతుందనే అంటున్నారు చాలామంది. ఇది ఎలా ఉన్నా ఐసిఎల్ లో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చేసి వార్తల్లో ఎక్కేందుకు సిద్దపడే రాఖీ ఈ సారి భారీ స్ధాయిలో హంగామా చేస్తుందనేది నిజం.


Click it and Unblock the Notifications











