»   » రక్షాబంధన్: సినీ స్టార్స్... రియల్ లైఫ్ సిబ్లింగ్స్! (రేర్ ఫోటోస్)

రక్షాబంధన్: సినీ స్టార్స్... రియల్ లైఫ్ సిబ్లింగ్స్! (రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఉదయం నుండి ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. సాధారణ ప్రజల నుండి సీనీతారల వరకు రక్షాబంధన్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. బయట ప్రపంచం సంగతి పక్కన పెడితే... సోషల్ మీడియాలో సినీ స్టార్ల హడావుడి ఈ రోజు మరింత ఎక్కువైంది.

పలువురు హీరోలు, హీరోయిన్లు ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తున్నారు. అన్నచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే ఈ వేడుక సంబందర్భంగా సినీ రంగానికి చెందిన స్టార్స్.... వారి సిబ్లింగ్స్(తోబుట్టువులు) ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

చిరంజీవి

చిరంజీవి

తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి మెగాస్టార్ చిరంజీవి.

నాగార్జున

నాగార్జున

సోదరి నాగ సుశాలతో కలిసి నాగార్జున.

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు ఇద్దరు సిస్టర్స్ మంజుల, ప్రియ దర్శిని.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ సిస్టర్స్ సుష్మిత, శ్రీజ

మంచు సిబ్లింగ్స్

మంచు సిబ్లింగ్స్

మంచు సిబ్లింగ్స్ లక్ష్మి, విష్ణు, మనోజ్

వరుణ్ తేజ్, నిహారిక

వరుణ్ తేజ్, నిహారిక

వరుణ్ తేజ్ కి రాఖీ కట్టిన నిహారిక.

నితిన్

నితిన్

తన సోదరితో కలిసి నితిన్

ఆకాష్

ఆకాష్

సోదరితో కలిసి ఆకాష్ పూరి

రకుల్

రకుల్

తన తమ్ముడితో కలిసి రకుల్ ప్రీత్ సింగ్

సుమంత్

సుమంత్

తన సోదరి సుప్రియతో కలిసి సుమంత్

బాలయ్య

బాలయ్య

సోదరి పురంధరేశ్వరితో కలిసి బాలయ్య.

హన్సిక

హన్సిక

సోదరుడికి రాఖీ కడుతున్న హన్సిక

మల్లికా

మల్లికా

సోదరుడికి రాఖీ కడుతున్న మల్లికా షెరావత్

హృతిక్

హృతిక్

సోదరితో కలిసి హృతిక్ రోషన్.

ప్రియాంక

ప్రియాంక

తమ్ముడితో కలిసి ప్రియాంక చోప్రా

అభిషేక్

అభిషేక్

సోదరితో కలిసి అభిషేక్ బచ్చన్.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ సిస్టర్స్

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

శ్రద్దా కపూర్ బ్రదర్

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్

సోదరి సోహా అలీ ఖాన్ తో కలిసి సైప్ అలీ ఖాన్.

పరిణీతి చోప్రా బ్రదర్

పరిణీతి చోప్రా బ్రదర్

పరిణీతి చోప్రా బ్రదర్ సూరజ్ చోప్రా

English summary
Raksha Bandhan is also called Rakhi Purnima or simply Rakhi or Rakhri, in many parts of India and Nepal, is a religious festival. Here we bring you the photos of Famous Actor Siblings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu