For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
‘రక్షకులు’ మూడో షెడ్యూల్ 24 నుండి చెన్నైలో
News
oi-Staff
By Staff
|
ఎస్.ఎల్.కె బ్యానర్ లో దర్శకుడు రవివర్మ, నిర్మాతలు వెంకటరమణాకెడ్డి, వేణు నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'రక్షకులు" ఈశ్వర్, ప్రేరణ, ఉదయ్, నీహారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు రవివర్మ.ఎమ్ మాట్లాడుతూ 'ఐ.ఎస్.ఐ.ఏజెంట్లను గుర్తించే పనిలో ఉన్న నలుగురు యువతీ యవకుల చుట్టూ తిరిగే కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇప్పటి వరకూ రెండు షెడ్యూళ్లు పూర్తిచేసుకొంది. ఈ నెల 24 నుండి చెన్నైలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామన్నారు. ఆడియోను వచ్చే నెల 20న రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా ఈ సినిమాలో సత్యప్రకాష్, దండపాణి, రామిరెడ్డి, కొండ వలస తదితరులు నటిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: rakshakulu eeshwar prerna uday niharika ravi varma venkataramana reddy venu రక్షకులు రవివర్మ వెంకటరమణాకెడ్డి వేణు ఈశ్వర్ ప్రేరణ ఉదయ్ నీహారిక సత్యప్రకాష్ దండపాణి
Story first published: Friday, August 21, 2009, 14:11 [IST]
Other articles published on Aug 21, 2009