అచ్చ తెలుగు చిత్రంగా రక్షణ
హోంపేజి సినిమా ప్రీవ్యూ
Tuesday, January 18 2004
తమిళంలో హిట్ అయిన బోస్ సినిమాను కొత్త బ్యానర్ హైదరాబాద్ ఇన్నోవేషన్స్ కింద నిర్మాత చల్లా మన్‌మోహన్ తెలుగులోకి రక్షణ పేరుతో అనువదిస్తున్నారు.
ఈసినిమాలో శ్రీరాం, స్నేహ, కళబవన్ మణి, నగేష్, తలై వాసల్ విజయ్, మణికవినాయగం, కళై రాణి, పొన్నాంబళం నటించారు. తెలుగు మాటలు రాజశేఖరరెడ్డి,పాటలు వనమాలి రాశారు. సంగీతం యువన్ శంకర్ రాజా. ఇది తమిళ అనువాదమైనప్పటికీ తెలుగులో ్రస్టెయిట్ చిత్రంగాకన్పిస్తుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమాకుకథ దర్శకత్వం సెంతిల్ కుమార్.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











