విజయవాడలో ‘రక్త చరిత్ర2’తో రామ్ గోపాల్ వర్మ హల్ చల్...
రక్త చరిత్ర 2 మొదట నవంబర్ 19న విడుదల అవుతుందని ప్రకటించినా వాయిదా వేసుకుని డిసెంబర్ 3న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ రొటీన్ గా కాకుండా భిన్నంగా ఉండాలని రామ్ గోపాల్ వర్మ ఆలోచిస్తున్నారు. డిసెంబర్ 2 తారీఖు రాత్రి విజయవాడలో భారీగా ప్రీమియర్ ఫో ఏర్సాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. రక్తచరిత్ర1 ప్రీమియర్ షో హైదరాబాద్ లో ఆర్భాటంగా జరిగిం. కళామందిర్ వాళ్ళు దానిని స్పాన్సర్ చేశారు. మళ్లీ కళామందిర్ కే వర్మ టెండర్ పెడుతున్నాడు. ఇక్కడ వర్మ ఆలోచన వేరు. ఆ వంకన విజయవాడలో హడావిడి చేసి 'బెజవాడ రౌడీలు" అనౌన్స్ చేసుకోవాలని చూస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 2 సూర్య ప్రియమణి వివేక్ ఒబేరాయ్ బెజవాడ రౌడీలు rakta charitra ram gopal varma surya priyamani vivek oberoi bezawada roudilu


Click it and Unblock the Notifications